వ్యవహారాలు ముందుకు సాగవు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు.

గతం గుర్తుకు వస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి.

వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణబాధలు.

సన్నిహితులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు.

కొన్ని వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

రుణ విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు.

ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు.

పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.

వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.