ముఖ్యమైన వ్యవహారాలలో పురోభివృద్ధి. చర్చలు సఫలం.

మిత్రులు, బంధువులతో తగాదాలు. మీ బాధ్యతలు మరింత పెరుగుతాయి.

వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు.

ఆసక్తికర సమాచారం. విందువినోదాలు.

కార్యక్రమాలు సజావుగా పూర్తి . సమాజంలో గౌరవం.

రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు.

వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు.

సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి.

దూరప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు.

శుభవార్తలు వింటారు. సోదరుల నుండి దనలబ్ధి.

సన్నిహితులతో మాటపట్టింపులు. రుణబాధలు.

ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.