పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు.

పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు.

కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు.

శ్రమ ఫలించే సమయం. ఆప్తుల నుండి కీలక సమాచారం.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణబాధలు.

రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది.

శుభవర్తమానాలు అందుతాయి. పనులు చకచకా సాగుతాయి.

కుటుంబంలో ఒడిదుడుకులు. బంధువుల నుండి సమస్యలు.

పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాలు తీరతాయి.

పనుల్లో మరింత జాప్యం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు ఫలితం పొందుతారు.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.