కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. పరపతి పెరుగుతుంది.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు.

వ్యవహారాలలో ఇబ్బందులు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు. వాహనయోగం. ఉద్యోగాలలో పొరపాట్లు.

ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు. ఉద్యోగాలు మందగిస్తాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆరోగ్యభంగం.

కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమకు ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో చికాకులు.

ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యమైన పనుల్లో విజయం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.