పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో చికాకులు

ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాలలో వివాదాలు.

పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు.

పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో గందరగోళం.

ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు.

భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. వస్తులాభాలు.

ముఖ్య నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. ధన, వస్తులాభాలు.

వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. బాకీలు వసూలవుతాయి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు.

సన్నిహితులతో విభేదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.