ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఒడిదుడుకులు తప్పవు.

కొత్త పనులు ప్రారంభిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

శుభవార్తలు వింటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. అనుకోని సంఘటనలు. బాధ్యతలు పెరుగుతాయి.

బంధువుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయ ప్రయాసలు. పనుల్లో జాప్యం. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

పనులు సమయానికి పూర్తి చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుటుంబంలో చికాకులు. పనులలో ఆటంకాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు.

నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధి

రుణదాతల ఒత్తిడులు. బంధువులతో విభేదాలు. వ్యయప్రయాసలు. ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.