బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు

పాత బాకీలు వసూలవుతాయి. గృహయోగం

ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.

దూరపు బంధువుల కలయిక. ఆస్తిలాభ సూచనలు. కాంట్రాక్టులు లభిస్తాయి

ప్రముఖులతో పరిచయాలు. కొత్త నిర్ణయాలు

ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. సమస్యలు చికాకు పరుస్తాయి

కొత్త రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు

బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. ఆరోగ్యసమస్యలు

ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి.

శ్రమాధిక్యం. పనులు వాయిదా వేసుకుంటారు

బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు

ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు