కొత్తగా రుణాలు . ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా

వృత్తి, వ్యాపారాలలో పురోగతి. బాకీలు వసూలు

బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం

ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు

ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది

ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం

కుటుంబంలో ఒత్తిడులు.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం

సంఘంలో ఆదరణ. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు

ఆకస్మిక ప్రయాణాలు. విలువైన వస్తువులు చేజారవచ్చు

ఆలోచనలు నిలకడగా ఉండవు. పనుల్లో అవాంతరాలు

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు