సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. కార్యజయం.

కొత్త రుణాలు చేస్తారు. శ్రమానంతరం పనులు పూర్తి. మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం.

నూతన వ్యక్తుల పరిచయం. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యవహారాలలో పురోగతి.

నూతన ఉద్యోగావకాశాలు. ప్రముఖుల పరిచయం. ముఖ్య సమాచారం.ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.

ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పనులలో ప్రతిబంధకాలు. ఉద్యోగాలు కాస్త నిరాశ

కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆరోగ్య సమస్యలు.

పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. మిత్రులు, బంధువుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. ఇంటర్వ్యూలు రాగలవు

ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు తీరతాయి. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం.

దూరపు బంధువులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు పొందుతారు. ఆలయ దర్శనాలు. ఆస్తిలాభం.

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. మిత్రులతో కలహాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు

వ్యవహారాలలో అవరోధాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు గందరగోళం