బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం,ఉద్యోగాలలో అనుకూలత

వ్యవహారాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. బంధువులతో స్వల్ప వివాదాలు

పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ధనలాభం

ఉద్యోగయత్నాలు సానుకూలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి

ఆలోచనలు కలిసిరావు. ఇంటాబయటా సమస్యలు. అనారోగ్యం

మిత్రులతో కలహాలు. పనులు ముందుకు సాగవు.

శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది

శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది

ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన

పనులు చకచకా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం

పనులలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు