ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

పరిస్థితులు అనుకూలించవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు.

పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం.

కొత్తగా రుణాలు చేయాల్సిన పరిస్థితి. కొన్ని పనులు మధ్యలో వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ధనవ్యయం.

ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి.

పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకనంగా ఉంటుంది. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. సోదరులతో విభేదాలు. నిర్ణయాలు మార్చుకుంటారు.

పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

వ్యవహారాలలో విజయం. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి.

కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థిక ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.