పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా.

ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. పనుల్లో విజయం.

కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. కాంట్రాక్టులు పొందుతారు.

రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు.

వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు

కుటుంబ సభ్యుల ప్రశంసలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి.

మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాల విస్తరణ వాయిదా

సంఘంలో విశేష గౌరవమర్యాదలు. ఆలోచనలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగాలలో చికాకులు.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. స్థిరాస్తి వృద్ధి. ఆహ్వానాలు రాగలవు.