కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం.

కుటుంబసభ్యులతో తగాదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి.

వ్యయ ప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు.

పనులలో అవాంతరాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. విలువైన సమాచారం. వ్యాపారాలు.

కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి.

పనులలో అవాంతరాలు. ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. దూరప్రయాణాలు.

సన్నిహితులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు.

కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. ఉద్యోగాలలో వివాదాలు.

మిత్రులతో సఖ్యత. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పాతమిత్రుల కలయిక. వాహనయోగం