పనులు నిదానిస్తాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో గందరగోళ పరిస్థితి.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి.

ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

సమాజంలో గౌరవం. భూవివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన ప్రగతి.

రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. మీపై కొందరు పెత్తనం చేస్తారు.

బంధువుల కలయిక. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

ఆప్తుల నుంచి కీలక సమాచారం. చర్చలు సఫలం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.