యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆశయాలు సిద్ధిస్తాయి.

విందువినోదాలు. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

అనారోగ్యం. శ్రమాధిక్యం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా మారవచ్చు.

బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు.

శుభవార్తలు. వాహనాలు కొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినవిధంగా ఉంటాయి.

శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

పనుల్లో తొందరపాటు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో చిక్కులు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసమస్యలు.

పనులు చక్కదిద్దుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

పన్లులో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకులు పరుస్తాయి.

ఆప్తుల సలహాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.