వ్యవహారాలలో పురోగతి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి.

సన్నిహితులతో వైరం. దూర ప్రయాణాలు. స్నేహితుల నుంచి సమస్యలు.

మిత్రులు, బంధువులతో తగాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం.

కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి.

సన్నిహితుల నుంచి మాటసాయం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు.

శ్రమ ఫలించక నిరాశ చెందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు.

వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు.

సన్నిహితులతో సఖ్యత. ఆప్తుల నుంచి ధనలాభం.

కుటుంబంలో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధువులతో తగాదాలు.

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సన్నిహితులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు.

పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు.