కుటుంబంలో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు.
సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.
మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు.
మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటుంబంలో వివాదాలు.
ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. శ్రమాధిక్యం.
అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.
కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు.
రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం.
మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు.
మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది.
సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు.
ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు.