కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన.

సన్నిహితులతో మనస్పర్థలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో పురోగతి.

వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖుల పరిచయం.

సన్నిహితులు, సోదరులతో సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

రాబడి కనిపించదు. ఆస్తులు వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. పరపతి పెరుగుతుంది. ఆహ్వానాలు రాగలవు.

సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు. బంధువుల నుంచి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఇంటర్వ్యూలు అందుతాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు.

శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. రాబడికి లోటు ఉండదు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం.

పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు.