కార్యసిద్ధి. కీలకమైన నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. దైవదర్శనాలు.

సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయం.

పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.

సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. కుటుంబంలో ఒత్తిడులు.

కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు. స్థిరాస్తి లాభం. ఆలయాలు సందర్శిస్తారు.

చిన్ననాటి స్నేహితుల కలయిక. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. నిర్ణయాలు మార్చుకుంటారు.

ఎటువంటి పరిస్థితులనైనా అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

బాధ్యతలు పెరుగుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు.

కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థికాభివృద్ధి. బంధువులతో సత్సంబంధాలు. నేర్పుగా సమస్యలు పరిష్కరించుకుంటారు.

పరిస్థితుల ప్రభావంతో కొంత ఇబ్బంది పడతారు. పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం.

సన్నిహితులతో విభేదాలు. ఆర్థికంగా కొంత నిరాశ. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.