కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.

పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయాలు సందర్శిస్తారు.

పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

వ్యవహారాలలో ఇబ్బందులు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యుల నుంచి ఆసక్తికర మైన సమాచారం. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం..

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చిక్కులు. అనారోగ్యం.

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు. వాహనయోగం. ఆశయాలు సాధిస్తారు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు మందగిస్తాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆరోగ్యభంగం.

మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమకు ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.