పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు.

వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు.

సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం.

పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనుల్లో అవాంతరాలు.

సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొంటారు.

ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

వ్యవహారాలలో అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.

సన్నిహితులతో కలహాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి.