కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.

ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం.

ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా నిరుత్సాహం.

కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో గౌరవం.

వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు విరమిస్తారు.

పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన.

రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.

ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు. దూరప్రయాణాలు.

శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యయప్రయాసలు.

విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. వ్యవహారాలలో విజయం.