కార్యజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు.

పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు.

రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి.

యత్నకార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు.

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం.

శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ప్రతిష్ఠ పెరుగుతుంది.

నూతన ఉద్యోగయోగం. ప్రముఖులతో పరిచయాలు.

మిత్రులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది.

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు అందుతాయి.