కుటుంబంలో స్వల్ప వివాదాలు. ప్రయాణాలలో అవాంతరాలు.

మిత్రులు, కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన.

మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు.

ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో ప్రతిబంధకాలు.

అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.

మిత్రులు, బంధువులతో అకారణ వైరం. కుటుంబంలో వివాదాలు.

సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం.

రుణవిముక్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం.

కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు.

మిత్రులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలసిరావు.

మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు.