కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం.

ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు.

మిత్రుల నుంచి సమస్యలు. అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు.

బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు.

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు. అప్రయత్న కార్యసిద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వివాదాల నుంచి గట్టెక్కుతారు.

ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు.

ఏ పని చేపట్టినా నిరాశపరుస్తుంది. దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం.

సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి లాభం. ఒక సమాచారం ఊరటనిస్తుంది.

ప్రయాణాలలో ఆటంకాలు. వ్యవహారాలు మందగిస్తాయి. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మిత్రులు సహకరిస్తారు. పనుల్లో విజయం. భూయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఉద్యోగాలలో ఉత్సాహం.

అనుకున్న వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు.