వ్యవహారాలలో విజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

ముఖ్యమైన పనుల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆసక్తికర సమాచారం. ఆకస్మిక ప్రయాణాలు.

వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనుకోని ధనవ్యయం.

కొన్ని కార్యక్రమాలు మధ్యలో నిలిపివేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఉద్యోగాలలో అవాంతరాలు.

పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు.

మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

రుణభారాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు.

ఖర్చులు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు.

పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి.

వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి సమస్యలు.

మిత్రుల చేయూతతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి

సోదరులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు.