గవర్నర్‌ను కలిసిన సీఎం జగన్‌

ఎన్నికలు ముగిసిన తర్వాత కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ రేపు (శుక్రవారం) ప్రసంగించనున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ విధానాలపై ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని గేట్‌వే హోటల్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Taboola - Feed

Back to Top