రేణిగుంట బయలుదేరిన సీఎం జగన్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాక సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం చిత్తూరు జిల్లా వెళ్లనున్నారు. ఇందులో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన  రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 3.45 గంటలప్రాంతంలో ఆయన రేణిగుంటకు చేరుకుంటారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top