రాష్ట్ర ప్రజలకు అన్నీ తెలియాల్సిందే...
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అంతులేని అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. చౌక ధరకు థర్మల్ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ, అధిక ధరతో సంప్రదాయేతర విద్యుత్ కొనుగోలు చేయడం వెనుక అసలు రహస్యం దోపీడీనేనని ఎండగట్టారు. కేంద్రం నిర్దేశించిన పరిమాణాన్ని మించి సంప్రదాయేతర విద్యుత్‌ను అధిక ధరలకు ఎందుకు కొనుగోలు చేశారని మాజీ సీఎం చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలదీశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి