డాన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది
ఇవానా క్యాంప్‌బెల్.. సోషల్ మీడియాలో తాజా సంచలనం. ఆరేళ్ల ఈ ఆఫ్రికా చిన్నారి తన డాన్స్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ముద్దుగా, బొద్దుగా ఉన్న ఈ పాప లయబ్ధంగా అలవోకగా చేస్తున్న నృత్యాలకు హాలీవుడ్ అగ్రతారల నుంచి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె చేసిన డాన్స్ వీడియోను అమెరికాకు చెందిన ప్రముఖ గాయని లిజో జూన్ 8న తన అధికారిక ట్విటర్ పేజీలో షేర్ చేయడంతో ఇవానా రాత్రికి రాత్రి స్టార్ అయిపోయింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు