కుక్క పాట పాడితే ఇలా ఉంటుంది..
కొన్ని పాటలు వినగానే దాన్ని పాడిన వ్యక్తులు టక్కున గుర్తొస్తారు. అలా కొన్ని పాటలు భీభత్సంగా క్రేజ్‌ను సంపాదించుకుంటాయి. ఇక సోషల్ మీడియా సెన్సేషన్ రణు మొండాల్.. తేరీ మేరీ సాంగ్‌తో ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ పాటతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. రైల్వేస్టేషన్ నుంచి ఆమె బతుకు సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయింది. తాజాగా ఆ పాటను ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తూ ఆలపించాడు. ఇక్కడ విశేషమేంటంటే అతనితోపాటు ఓ కుక్క కూడా అతనితో గొంతు కలిపింది. మొరుగుతూ, అరుస్తూ కుక్క భౌమంటూ పాట అందుకుంది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు