ఆ పోలీసులు మనవాళ్లయితే ఆ కిక్కే వేరబ్బ..

కెనడాలో ఓ పంజాబీ కుటుంబం నడిరోడ్డుపై అల్లరి చేస్తుండటంతో వారిని హెచ్చరించడానికి పోలీసులు వచ్చారు. అయితే అలా వచ్చినవారు కూడా పంజాబీలు కావడంతో గలాటా చేస్తున్న వాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. పంజాబీ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top