ఉండరాని చోట తేనెపట్టు
తేనె అంటే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరికీ ఇష్టమే. ప్రస్తుత జీవనశైలిలో తేనె వాడకం చాలా పెరిగి పోయింది. ఎక్సట్రా హనీ కావాలంటూ అడటగం మనం వింటూనే ఉంటాం. కానీ కేంద్ర కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేసిన వీడియో చూశాక జీవితంలో తేనె వాడమని అంటున్నారు పలువురు నెటిజన్లు. తేనెపట్టు సాధారణంగా చెట్లకు వేలాడుతూ ఉండటాన్ని చూస్తుంటాం. కానీ ఓ వ్యక్తిపై ఉండరాని చోట ఉండటం చూసి అందరూ నోళ్లు వెళ్లబెడుతున్నారు. నాగాలాండ్‌లో ఓ వ్యక్తి బ్యాక్ సీట్‌పై తేనెపట్టు ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్ రిజిజు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. అంతేకాకుండా నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు