బుడ్డోడి స్టెప్పులు అదుర్స్
టాలెంట్ ఉండాలే గానీ గుర్తింపు దానతంటే అదే వస్తుంది. విస్తరిస్తున్న టెక్నాలజీకి తోడు.. సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలేస్తోంది. బాహ్య ప్రపంచంలో ఏ మూలన్న ఉన్నా.. ఇలా పట్టి ఖండాలను దాటిస్తుంది. తాజాగా నైజీరియన్‌కు చెందిన ఓ బుడ్డోడు చేస్తున్న డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూమికి నాలుగడుగులు కూడా లేని పిల్లవాడు.. డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు. నైజీరియన్ మట్టి నేలపై అతను వేసే స్టెప్పులు బ్రేక్ డ్యాన్సర్లను సైతం ఔరా అనిపిస్తున్నాయి.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు