భార్యను ఎత్తలేక ఎత్తేశాడు

మ్యూజికల్‌ చైర్‌ కాంపిటేషన్‌ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాఠశాల రోజుల్లో ఈ ఆట ఆడని వారెవ్వరూ అండరూ. అయితే ఈ ఆటని కొంచెం వినూత్నంగా మార్చి.. భార్య భర్తల మధ్య పోటీ పెడితే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఆలోచనకు ఓ పెళ్లి వేడుక వేదికైంది. గేమ్‌ ఎంటంటే.. కుర్చీలను ఒకదానిపై ఒకటి ఎత్తుగా పెట్టి.. భార్యను పైకి ఎత్తి వాటిపై కూర్చోపెట్టాలి. అలా ఒక్కో కూర్చీని పైకి పేరుస్తూ.. ఎత్తును పెంచుకుంటూ పోవాలి. అలా ఎవరు ఎక్కువ కుర్చీలపై (ఎత్తు) భార్యను కూర్చోపెడితే ఆ జంటను విజేతగా ప్రకటిస్తారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top