పిల్లి బాతులా అరుపులు

సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఈ విచిత్రపు పిల్లి అరుపులకు స్పందనగా..‘ పిల్లి చేసే శబ్ధం.. బాతు, పిల్లి కలిసిన ఓ కొత్త జంతువు చేసే శబ్ధంలా ఉంది. ఏంటో ఈ విచిత్రం’ అంటూ ఓ నెటిజన్ కామెంట్‌ చేశాడు‌. కాగా మరో నెటిజన్‌ ఏకంగా ఓ అడుగు ముందుకువేసి ఆ పిల్లిని దత్తత తీసుకొన్నాడు. అది వారి మనసు దోచుకుందని.. దానికి ఓ కొత్త కుటుంబం దొరికిందని పిల్లి పట్ల ప్రేమను చాటుకున్నాడు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top