‘టిక్‌టాక్’ వీడియోకు మరో ప్రాణం బలి
మూడు రోజుల క్రితం బిహర్‌లోని అద్లావ్పూర్ గ్రామానికి చెందిన అఫ్జల్ తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్ చేయడానికి స్థానిక నది వద్దకు వెళ్లాడు. అక్కడ టిక్‌టాక్ చేస్తూ తన స్నేహితుడు నీళ్లలోకి దిగాడు. అతన్ని అనుకరిస్తు అఫ్జల్ కూడా నీటిలోకి దూకాడు. అయితే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో అఫ్జల్ మాత్రం నీటి ప్రవాహంలో మునిగి మరణించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు