వార్నింగ్ అలారంకు డ్యాన్స్ ఇరగదీసిన బుడ్డోడు
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికరమైన ఫన్నీ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఆయన తాజాగా ఒక బుడ్డోడి వీడియోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నేనైతే..పగలబడి నవ్వుతున్నా..అంటూ ఓ బుడ్డోడి రోబో లాంటి డ్యాన్స్ వీడియోను మహీంద్రా షేర్ చేశారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు