అక్తర్..ఆ క్షణాలు ఎప్పటికీ మధురమే: యువీ
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీలు యువరాజ్ ఆటకు గుడ్ బై చెప్పడంపై స్పందించగా, తాజాగా పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ కూడా తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు