'అందుకే సెంచరీ అలా సెలబ్రేట్ చేసుకున్నా'
భారత క్రికెట్ జట్టులో పరుగుల మెషీన్‌గా పేరుగాంచిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నప్పటికీ, దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం తొలి వన్డే సెంచరీని మాత్రం ఇటీవల సాధించాడు. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా డర్బన్‌లో జరిగిన తొలి వన్డేలో కోహ్లి శతకం సాధించాడు. దాంతో వన్డే కెరీర్లో 33వ సెంచరీని నమోదు చేశాడు. అయితే సఫారీ జట్టుపై సెంచరీ తర్వాత కోహ్లి కాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ముందు ఒక చేతిని కిందికి కొట్టి మరీ సెంచరీ సంబరాలు చేసుకున్నాడు
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు