ఆసియా కప్ ట్రోఫీ ఆవిష్కరణ
మరో వారం రోజుల్లో యూఏఈ వేదికగా ఆసియా కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ట్రోఫీని యూఏఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శుక్రవారం దుబాయ్లో ఆవిష్కరించింది. మంత్రి షేక్ నయన్ బిన్ ముబారక్ ఆల్ నయన్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత క్రికెట్ టీమ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు