సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన

చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో విజయంపై దృష్టి పెట్టింది. గ్రూప్-బిలో గురువారం శ్రీలంకతో జరిగే పోరుకు భారత్ సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.

మరిన్ని వీడియోలు

Back to Top