తడబడిన భారత మిడిల్‌ ఆర్డర్‌

శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఎప్పటిలాగే తొలి రోజు భారత జట్టు 300 పైచిలుకు పరుగులు సాధించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (123 బంతుల్లో 119; 17 ఫోర్లు) సిరీస్‌లో రెండో శతకంతో చెలరేగడంతో పాటు మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (135 బంతుల్లో 85; 8 ఫోర్లు) వరుసగా ఏడో అర్ధ సెంచరీతో మెరిశాడు.

Tags: 

మరిన్ని వీడియోలు

Back to Top