బాలయ్య డైలాగ్: ‘సన్‌రైజర్స్’ దబిడిదిబిడి
జనరంజకంగా సాగుతోన్న ఐపీఎల్ 2018 మధ్యలో ‘బాలయ్య డైలాగ్’ వైరల్ అయింది. తనకు మాత్రమే సాధ్యమనే రీతిలో అద్భుతమైన డైలాగులు చెబుతూ ప్రేక్షకులను రంజింపజేస్తారు హీరో నందమూరి బాలకృష్ణ. కొత్త సినిమా వచ్చిన ప్రతిసారి అభిమానులు ఆయన డైలాగ్స్‌ను ఇమిటేట్చేస్తూ సోషల్‌మీడియాలో వీడియోలు పెడుతుండటం తెలిసిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అలెక్స్ హేల్స్ సైతం బాలయ్య డైలాగ్‌తో దబిడిదిబిడిలాడించాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు