హైదరాబాద్‌ మరో ఘన విజయం

సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 15 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది. డేవిడ్‌ వార్నర్‌(67; 38 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు), బెయిర్‌ స్టో(80 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు‌)లు సన్‌రైజర్స్‌ ఘన విజయంలో ముఖ్య భూమిక పోషించారు. 

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top