యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ స్టీఫెన్స్‌దే..

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి అన్‌సీడెడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ విజయం సాధించి కెరీర్‌లో తొలి గ్రాండ్‌ స్లామ్‌ సొంతం చేసుకుంది.

మరిన్ని వీడియోలు

Back to Top