ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై రోహిత్‌ అసహనంతో..

ప్రస్తుత ఐపీఎల్‌లో ఫీల్డ్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు జరిమానా పడింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైన రోహిత్ శర్మ.. పెవిలియన్‌కి వెళ్తూ నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌లోని బెయిల్స్‌ను బ్యాట్‌తో పడగొట్టాడు. దీంతో క్రమశిక్షణా నియమావళిని ఉల్లంఘించడం కిందకు రావడంతో రోహిత్‌పై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top