ధోని డ్యాన్స్ వీడియో వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ అనంతరం విరామం దొరకడంతో ధోని కుటుంబంతో గడుపుతున్నాడు. దీనిలో భాగంగా 2012 విడుదలైన బాలీవుడ్ చిత్రం 'దేశీ బాయ్స్'లోని 'ఝగ్ మార్ కే' పాటకు ధోని స్టెప్పులేశాడు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
వైరల్ వీడియోలు