షమీ హ్యాట్రిక్‌

అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పేసర్‌ మహ్మద్‌ షమీ హ్యాట్రిక్‌ సాధించిన విషయం తెలిసిందే. ఈ అద్భుత ఫీట్‌తో ప్రపంచకప్‌లో ఈ ఘనతను అందుకున్న రెండో భారత బౌలర్‌గా షమీ గుర్తింపు పొందాడు. అయితే ఈ హ్యట్రిక్‌ క్రెడిట్‌ మాత్రం మహేంద్రసింగ్‌ ధోనిదేనని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఉత్కంఠకర స్థితిలో లయ తప్పిన మమ్మద్‌ షమీకి ధోని ఇచ్చిన సలహానే అతనికి హ్యాట్రిక్‌ దక్కేలా చేసిందని అభిప్రాయపడుతున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top