4 ఓవర్లకు ఒకే పరుగు రెండు వికెట్లు

టీ20 క్రికెట్‌లో  అద్భుతం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేస్‌బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టీ20 చరిత్రలోనే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన సెయింట్ కిట్స్Vs బార్బడోస్ ట్రైడెంట్స్ మ్యాచ్‌లో ఇర్ఫాన్‌ ఈ ఘనతను అందుకున్నాడు. అతడు వరుసగా వేసిన 23 బంతుల్లో ప్రత్యర్థులు ఒక్క పరుగు తీయకపోవడం గమనార్హం.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top